Pydikondala manikyala rao biography of william

  • Pydikondala manikyala rao biography of william
  • Late Pydikondala Manikyalarao, BJP, Ex- Minister of Andhra ...!

    Pydikondala manikyala rao biography of william

  • Biography of william shakespeare
  • Late Pydikondala Manikyalarao, BJP, Ex- Minister of Andhra ...
  • A Fighter Throughout Life - Gulte
  • Pydikondala Manikyala Rao - Wikipedia
  • పైడికొండల మాణిక్యాల రావు: మాజీ మంత్రి, బీజేపీ నేత మృతి

    ఫొటో సోర్స్, facebook/pydikondala manikyala rao

    ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కన్నుమూశారు.

    కొద్దికాలం కింట ఆయన కరోనావైరస్ బారిన పడ్డారు.

    అనంతరం ఆయన కోలుకున్నట్లు ప్రకటించారు. అయితే, చనిపోయే సమయానికి కాలేయ సంబంధిత సమస్యలతో విజయవాడలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

    శనివారం మధ్యాహ్నం ఒంటి గంటల సమయంలో ఆయన మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.

    ఫొటో సోర్స్, facebook/pydikondala manikyala rao

    మాణిక్యాలరావు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం.

    1961 నవంబరు 1న జన్మించిన ఆయన గత ప్రభుత్వంలో దేవాదాయ ధర్మాదాయ మంత్రిగా పనిచేశారు.

    2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థఇగా 14వేల ఓట్లతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.

    సుమారు మూడున్నరేళ్లు చంద్రబాబునాయుడు కేబినెట్లో మంత్రిగా పనిచేశారు.

    టీడీపీ, బీజేపీ మధ్య విభేదాల కారణంగా రెండు పార్టీల మధ్య పొత్తు ముగియడంతో బీజేపీ చంద్రబాబు ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేయడంతో 2018లో మాణిక్యాల రావు తన పదవికి రాజీనామా